ఈ సమస్యలు ఉన్నవారు పాలు తాగారో..  ఇక అంతే

పాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి

కాల్షియం, ప్రొటీన్లు, విటమిల్ డీ పాలల్లో పుష్కలం

కానీ.. కొన్ని సమస్యలు ఉన్న వారు పాలకు దూరంగా ఉండటమే ఉత్తమం

లాక్టోస్ అసహనం (పాలు తాగిన వెంటనే కడుపు నొప్పి, విరేచనాలతో ఇబ్బందిపడతారు)

పాల అలర్జీ (పాలలోని కేసిన్, వే వంటి ప్రోటీన్లకు శరీరం తీవ్రంగా రియాక్ట్ అయినప్పుడు అలెర్జీ వస్తుంది)

అసిడిటీ, గ్యాస్, అజీర్తి సమస్యలు ఉన్నవారు కూడా పాలు తాగొద్దు

ఫ్యాటీ లివర్, లివర్ వాపు సమస్యలతో బాధపడే వారు మిల్క్‌ను పూర్తిగా మానేయాలి

గుండె సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడేవారు కూడా పాలకు దూరంగా ఉండాలి