సయాటికా నొప్పి నుంచి
ఉపశమనానికి చిట్కాలు..
జీర్ణసంబంధ సమస్యలతో ముడిపడి ఉన్న ఇబ్బందుల్లో సయాటికా నొప్పి ఒకటి.
ఈ సమస్య తగ్గాలంటే ఆహారాన్ని నెమ్మదిగా
నమిలి మింగాలి.
తీసుకున్న ఆహారం రసంగా మారే వరకూ నమలడం
ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
అరగని ఆహారం వల్ల చిన్న. పెద్ద పేగుల్లో గ్యాస్ ఏర్పడుతుంది.
అది వెలువడకుండా మిగిలిపోయినప్పుడు వెన్ను మీద ఒత్తిడి పెరిగి కాళ్లకు జరిగే రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది.
దాంతో కాళ్ల నొప్పులు, వాటి వల్ల రక్తపోటు పెరుగుతూ ఉంటుంది.
సయాటికా నొప్పి నుంచి ఉపశమనానికి వేడి నీళ్లు తాగాలి.
ఎప్పటికప్పుడు విరేచనం సాఫీగా జరిగేలా చూసుకోవాలి.
Related Web Stories
ఖర్జూరాలను ఇలా నానబెట్టి తింటే బోలెడు లాభాలు
అల్ బుకారా పండ్లు తింటున్నారా ..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..
ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు, కొందరికి మాత్రం హానికరం