అల్ బుకారా పండ్లు  తింటున్నారా ..

అల్ బుకారా పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా  ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయి.

వీటిలో విటమిన్ ఏ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల..  శ్వాస, రొమ్ముతోపాటు ఇతరత్ర క్యాన్సర్లు దరి చేరవు.  

ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో అలసట తగ్గుతోంది. ఎముకలు సైతం బలంగా మారతాయి. 

అల్ బుకారా పండ్లు  తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. 

ఆల్ బుకరా పండ్లలో ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని గట్టిగా తయారు చేయడంలో సహాయపడతాయి.