పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తినడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి.

నానబెట్టిన ఖర్జూరం తినటం వల్ల పొటాషియం అధికంగా లభిస్తుంది.

పెరిగిన కొలెస్ట్రాల్ నుండి ఉపశమనం పొందవచ్చు.

ఖర్జూరాన్ని పాలతో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు బలపడతాయి.

వాటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

ఖర్జూరలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B 2, B3, B5 వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

పిల్లలు, వృద్ధులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు పెరగాలనుకునే వారు పాలలో నానబెట్టిన ఖర్జూరాలు తినవచ్చు అంటున్నారు నిపుణులు.