బెల్లం, అల్లం కలిపిన టీ
ఆరోగ్యానికి మంచిది.
బెల్లం టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
ప్రతిరోజూ ఒకటి లేదా రెండుసార్లు బెల్లం టీ తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి.
వర్షాకాలంలో చలిగా అనిపిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి బెల్లం టీ తాగవచ్చు.
ఈగలు, దోమల బెడదతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి.
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం.
Related Web Stories
సయాటికా నొప్పి నుంచి ఉపశమనానికి చిట్కాలు..
ఖర్జూరాలను ఇలా నానబెట్టి తింటే బోలెడు లాభాలు
అల్ బుకారా పండ్లు తింటున్నారా ..
పచ్చి మిర్చి తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..