పైనాపిల్‌ను తెలుగులో ఏమని
పిలుస్తారో తెలుసా?
పైనాపిల్.. చాలా మంది ఇష్టంగా తినే పండు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉంటాయి.
పైనాపిల్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పైనాపిల్ తినడం వల్ల సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి వస్తుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ సి రోగనిరోధక శక్తి పెంపొందించడంలో సాయపడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
ఇది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, గాయాల వల్ల కలిగే వాపును తగ్గించడంలో సాయపడుతుంది.
అయితే, పైనాపిల్ అనేది ఇంగ్లీష్ వాడుక పదం. దీన్ని తెలుగులో ఏమంటారో చాలా మందికి తెలియదు.
అందరూ ఇంగ్లీష్ పదంతోనే పిలుస్తూ దానికి ఓ తెలుగు పేరు ఉందనే విషయం కూడా మర్చిపోయారు.
పైనాపిల్‌ని తెలుగులో అనాస పండు అని పిలుస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి.
Related Web Stories
నెయ్యి.. రక్తపోటును నియంత్రిస్తుందా..?
ఈ సమస్యలు ఉన్నవారు పాలు తాగారో.. ఇక అంతే
ఈ 8 అలవాట్లు.. మీ గట్ హెల్త్‌ను నాశనం చేస్తాయి..
వర్షాకాలంలో బెల్లం టీ తాగితే వాటి లాభాలు మీకు తెలుసా..