ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా  అన్నం తినడం చాలా మంచిది.

చాలా మంది పెద్ద వారు కూడా ఉదయం అన్నం తినడాన్ని గమనించే ఉంటారు. గంజి అన్నం, మజ్జిగ అన్నం ఇలా తింటూ ఉంటారు.

శక్తివంతమైనది.  శరీరాన్ని కూడా చురుకుగా ఉంచుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. 

బీన్స్, క్యారెట్లు, బచ్చలి కూర, బఠానీలు వంటి కూరగాయలు యాడ్ చేసుకుని తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

ఉదయం అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి పెరుగుతాయి. దీని వల్ల మధు మేహం వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా మీరు ఎంచుకునే బియ్యాన్ని బట్టి కూడా ఉంటాయి.

వెనిగర్ లేదా కొబ్బరి నూనెతో తయారు చేసిన అన్నం తినడం వల్ల జీర్ణ క్రియ మరింత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి.

ఉదయం అన్నం తినాలి అనుకుంటే మితంగా తీసుకుంటే చాలా మంచిది. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా బ్రేక్ ఫాస్ట్ గా అన్నాన్ని తీసుకోకూడదు.

మితంగా తీసుకుంటే పర్వాలేదు ఎక్కువగా తింటే మాత్రం బరువు పెరుగుతారు. దీనికి కారణం అన్నంతో కార్బోహైడ్రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి.

 అన్నం తినే వారు.. తినని వారి కంటే ఎక్కువ బరువు తగ్గుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.