జామకాయ తింటే  బరువు తగ్గుతారా..

జామకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సజావుగా జరిగేందుకు తోడ్పడుతుంది.

రోజుకి ఒక జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

జామకాయలో బి6, నియాసిన్‌ విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడుకి రక్తప్రసరణను పెంచుతాయి. 

 ప్రతిరోజూ జామకాయలు తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

 శరీరంలో వాతం, వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. జామలోని ఎ విటమిన్‌... కంటిచూపుని మెరుగుపరుస్తుంది.

అల్పాహారంలో జామకాయను చేర్చుకుంటే గుండె జబ్బులు రావు. దీనిలోని పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. 

బరువు తగ్గడానికి జామ దోహదపడుతుంది.