పరగడుపున పాలు తాగితే  జరిగేది ఇదే..!

పరగడుపున పాలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఉదయాన్నే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

గ్యాస్, త్రేనుపులు వంటి సమస్యలను నయం చేస్తుంది. 

రోజూ పాలను తాగడం వల్ల ఎముకలు బలపడతాయి.  

 పరగడుపున పాలు తాగితే మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. 

అలర్జీ సమస్యలు ఉన్నవారు మాత్రం పరగడుపున పాలు తాగకూడదు. వీళ్లు పరగడుపున తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి.

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో పాలు ఉపయోగపడుతాయి.