లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే
షాకింగ్ ఫలితాలుంటాయి
లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి
పాలతో కలిపి తాగితే ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి
లవంగాల పొడి కలిపిన పాలలో కార్మినేటివ్, స్టిమ్యులెంట్ పదార్థాలు ఉంటాయి
ఇవి బీపిని అదుపులో ఉంచుతాయి
ఓ కప్పు లవంగాల పొడిని కలిపిన పాలు తాగితే బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి
కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు లవంగం పాలు అమృత సమాన ఔషదం
లవంగం పాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగం పాలు అద్భుతంగా సహాయపడతాయి
లవంగం పాలు తాగితే దంతాలు, ఎముకలు బలపడతాయి
Related Web Stories
అలసటగా అనిపించినప్పుడు టీ, కాఫీలను కాదు.. వీటిని తాగండి ఎనర్జీ వస్తుంది
డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఇన్ని ఉపయోగాలా?
ఈ ఆకుకూరను నెయ్యిలో వేయించి తింటే ఆ రోగాలు మాయం..
బెల్లం, పచ్చి పసుపు కలిపి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు