రాత్రి నీళ్లలో జీలకర్ర నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఆరోగ్య పరంగా ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?..
వరుసగా ఓ నెల రోజుల పాటు జీలకర్ర నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడ
ుతుంది.
మెటబాలిక్ రేట్ పెరగటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచటంలో జీలకర్ర నీళ్లు ఉపయోగపడతాయి.
జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్త
ాయి.
శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది.
జీలకర్ర నీళ్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేస్తాయి.
గమనిక : ఒకే రోజు ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెంగా జీలకర్ర నీటిని శరీ
రానికి అలవాటు చేయాలి.
Related Web Stories
ఈ ఆహారాలు తినండి.. కంటి చూపును మెరుగుపర్చుకోండి
పచ్చళ్లు తింటే.. ఇన్ని లాభాలున్నాయా..?
వాయు కాలుష్యం.. ఇలా చేస్తే చర్మానికి రక్షణ
చలి కాలంలో ఈ పనులు అస్సలు చేయకండి