ఈ ఆహారాలు తినండి.. కంటి  చూపును మెరుగుపర్చుకోండి

ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా కంటి సమస్యలతో బాధపడుతున్నారు

కంటి చూపు చురగ్గా ఉండాలంటే విటమిన్ ఏ అవసరం

కంటి ఆరోగ్యం కోసం విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహారాలు తీసుకోవాలి

ఆకుకూరలు, క్యారెట్లు, నిమ్మజాతి పండ్లు, పాలకూర, యాపిల్స్, టమాటా కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి

కంటి చూపు కోసం చేపలు, అవిసె గింజలు, బాదం, పాల ఉత్పత్తులు, గుడ్లు తీసుకోవాలి

విటమిన్ ఏ తక్కువగా ఉంటే దృష్టి సమస్యలు వస్తాయి

విటమిన్ ఏ లోపం కారణంగా రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది

కంప్యూటర్ వర్క్ చేసే వారు తరచూ రెప్పలార్పుతూ ఉండాలి