మీ ఏజ్‌ తగ్గి యవ్వనంగా కనిపించాలా.?  ఈ జ్యూస్ ట్రై చేయండి...

ఆయుర్వేదంలో అనేక ప్రాణాంతక వ్యాధులను నయం చేయడానికి మూలికా నోని ఫ్రూట్ ని ఔషధాన్ని ఉపయోగిస్తారు.

బొడ్డు, నడుము కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

నోని జ్యూస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనివల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

బరువు తగ్గడానికి కూడా నోని ప్రయోజనకరంగా ఉంటుంది.

నోని పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

నోని జ్యూస్ తాగడం వల్ల ముడతలు తగ్గుతాయి.

ఇవి కీళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.