ఎండ వేడిని తట్టుకునే విధంగా
శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..
పుదీనా శరీరానికి మంచి తేలికైన ఫీలింగ్ ఇస్తుంది. దీని మింట్ రుచి మెంథాల్ అనే రసాయనం రీఫ్రెష్‍గా ఉంచుతుంది.
తులసి ఆకులు పవిత్రమైనవి. వీటితో శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి. వేసవి కాలంలో శరీరాన్ని చల్ల బరిచే ప్రభావవంతమైన పోషకాలున్నాయి.
ఫెన్నెల్.. దీనిని మౌత్ ఫ్రెషనర్‍గా వాడుతూ ఉంటారు. అయితే ఫెన్నెల్ అంటే సోంపు గింజలు. ఇవి ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉన్నాయి.
కొత్తిమీర ఆకు మంచి సువాసనతో ఉంటుంది. కొత్తిమీర జీర్ణ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.
ఏలకులు.. మంచి సువాసనతో మంచి రుచిని కలిగి ఉన్న సుగంధ ద్రవ్యం. ఇది జీర్ణ వ్యవస్థను పెంచుతుంది.
జీలకర్ర అన్నింటికంటే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. గ్యాస్ సమస్యను, ఉబ్బరం సమస్యలను ఎదుర్కోవడంలో సహకరిస్తుంది.
అల్లం కఫాన్ని తగ్గిస్తుంది. అలాగే అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో అల్లం సరిగ్గా పనిచేస్తుంది.
Related Web Stories
ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఇలా చేయండి..
నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా.. ఈ నీటిని తాగితే..
కరివేపాకే కదా అని తీసి పడేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..
ఖాళీ కడుపుతో కాసిన్ని కొత్తిమీర తింటే కోటి లాభాలు..