ఫ్యాటీ లివర్ తగ్గాలంటే
ఇలా చేయండి..
కొవ్వు కాలేయంలో రెండు రకాలుంటాయి. మొదటిది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. ఇది అధికంగా తాగడం వల్ల వస్తుంది.
రెండోది ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయం. ఇది సరైన జీవనశైలి లేకపోవడం, తినడం, తాగడంలో అజాగ్రత్తల కారణంగా వచ్చే అవకాశం ఉంది.
శరీరంలో ఉండే కొవ్వు ప్రోటీన్ చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది LDL లిపోట్రీన్ అంటారు.
ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు గుండెకు సంబంధించిన వ్యాధులు వేగంగా పెరుగుతాయి.
భూమి ఆమ్లా లేదా నేల ఉసిరి అని పిలిచే ఈ చిన్ని మొక్కతో కలేయానికి సోకిన వ్యాధిని తగ్గించవచ్చని ఆయుర్వేదం చెబుతుంది.
దీనికి నేల ఉసిరిని బాగా నూరి ఉండలుగా చేసి గాలికి ఆరనివ్వాలి.
వీటిని మాత్రలుగా చేసుకుని రోజూ రాత్రి సమయంలో తీసుకుంటూ ఉండాలి.
దీనితో కొవ్వు కాలేయం సమస్య చాలా వరకూ తగ్గుతుంది.
Related Web Stories
నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా.. ఈ నీటిని తాగితే..
కరివేపాకే కదా అని తీసి పడేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..
ఖాళీ కడుపుతో కాసిన్ని కొత్తిమీర తింటే కోటి లాభాలు..
జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గడం నిజమేనా