నల్ల ఉప్పుతో ఇన్ని లాభాలా..
ఈ నీటిని తాగితే..
నల్ల ఉప్పుతో శరీరం చల్లగా ఉంటుంది. వ్యాధులను తగ్గిస్తుంది.
నల్ల ఉప్పులో లాక్సేటివ్ గుణాలున్నాయి. ఇవి మెటబాలిక్ రేటును పెంచుతాయి. కడుపు క్లీన్ అవుతుంది.
నల్ల ఉప్పు లివర్ ను డిటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు నల్ల ఉప్పు సహకరిస్తుంది.
ఫైల్స్ ఉన్నవారికి దీనితో ఉపశమనం కలుగుతుంది. అసిడిటీ సమస్య తగ్గుతుంది.
బ్లాక్ సాల్ట్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. తక్కువ సోడియం స్థాయిలుంటాయి.
నల్ల ఉప్పు కాలేయంలో పిత్త ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
గుండెల్లో మంట, ఉబ్బరాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Related Web Stories
కరివేపాకే కదా అని తీసి పడేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..
ఖాళీ కడుపుతో కాసిన్ని కొత్తిమీర తింటే కోటి లాభాలు..
జొన్న రొట్టెలు తింటే షుగర్ తగ్గడం నిజమేనా
వరుసగా మూడు రోజులు కేవలం ద్రాక్ష పళ్లు తింటే..