ఖాళీ కడుపుతో కాసిన్ని కొత్తిమీర  తింటే కోటి లాభాలు..

కొత్తిమీర లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, సోడియం, ఫోలేట్, విటమిన్ సి, బి6, ఫైబర్, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

కడుపుబ్బరం, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది.

సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇ-విటమిన్‌ కంటి కింది నల్లటి వలయాలను పోగొడుతుంది

ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులు తినడం వల్ల ఎముకలు చాలా బలంగా మారుతాయి

రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తులు కొత్తిమీరను వారి ఆహారంలో తప్పక చేర్చుకోవాలి