ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకంపై అనేక
ఆరోగ్య సమస్యలు ఉన్నాయని
నిపుణులు చెబుతున్నారు
దీని వాడకంతో పోషకాలు తగ్గిపోవడం,డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రమాదాలు పెరగవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆరోగ్యకరమైన మార్గాలైన ప్రెషర్ కుక్కర్, మట్టి పాత్రల్లో బియ్యం వండటం ఉత్తమం.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకం చాలా మందికి సులభతరం అయింది
ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకంపై ఏం చెబుతున్నారో తెలుసా
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వంట చేయడం ద్వారా డయాబెటిస్ ప్రమాదం పెరగడం,శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోవడం జరుగుతుంది
రైస్ కుక్కర్‌లో బియ్యం వండేటప్పుడు కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు విడుదల అవుతాయట.
రైస్ కుక్కర్ తయారీలో వాడిన అల్యూమినియం పాత్రలు వంటకు పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
దానిమ్మ ఆకులతో ఇలా చేస్తే.. ఊహించని ప్రయోజనాలు..
వీళ్లు ఎట్టి పరిస్థితుల్లోను ఈ పండు తినకూడదు
ఎండ వేడిని తట్టుకునే విధంగా శరీరాన్ని కూల్ చేసే మూలికలివే..
ఫ్యాటీ లివర్ తగ్గాలంటే ఇలా చేయండి..