వరుసగా మూడు రోజులు కేవలం  ద్రాక్ష పళ్లు తింటే..

మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పండ్లే తింటే కొన్ని స్వల్పకాలిక ఉపయోగాలు ఉన్నాయట.

ముఖ్యంగా హైడ్రేషన్ మెరుగుపడి శరీరానికి తగినంత నీరు లభిస్తుంది.

దీంతో, లింఫాటిక్ వ్యవస్థ పనితీరు కూడా ఓ మోస్తరు స్థాయిలో పెరుగుపడి వ్యర్థాలు తొలగిపోతాయి.

కణజాలం మధ్య అధికంగా పేరుకుపోయిన ద్రవాన్ని రక్తసరఫరా వ్యవస్థలోకి మళ్లిస్తుంది.

విషతుల్యాలు, వ్యాధి కారకాలను కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

పూర్తి స్థాయి ఆరోగ్యవంతులు అదీ స్వల్పకాలం పాటు మాత్రమే ఈ డైట్‌ను ప్రయత్నించొచ్చని సూచించారు.