ఇలా చేస్తే మైగ్రేన్ చిటికెలో మాయం

సమ్మర్‌లో మైగ్రేన్ చాలా ఎక్కువగా వస్తుంటుంది

సన్‌లైట్, అధిక ఉష్ణోగ్రత,  డీహైడ్రేషన్.. మైగ్రేన్‌  రావడానికి ముఖ్య కారణాలు

నీరు తక్కువగా తీసుకుంటే మైగ్రేన్ వచ్చేస్తుంది

చాలా సేపు ఎండలో ఉన్నా కూడా మైగ్రేన్ బాధిస్తుంది

ఒక్కసారిగా ఎండ నుంచి చల్లని గదిలోకి వెళ్లినా మైగ్రేన్ ఇబ్బందిపెడుతుంది

మైగ్రేన్ నుంచి ఈ చిట్కాలతో త్వరగా కోలుకోవచ్చు

నీరు ఎక్కువగా తాగాలి

చక్కెర పానీయాలకు దూరంగా ఉండటం ఉత్తమం

ఎండ ఎక్కువగా ఉన్న చోట ఉండకూడదు

ఎండలోకి వెళ్లే ముందు పలు రక్షణలు తీసుకోవాలి

సన్‌స్క్రీన్ లేదా పెర్ఫ్యూమ్ వాసన మైగ్రేన్‌ను ప్రేరేపించవచ్చు

మానసిక శాంతితో మైగ్రేన్‌ నుంచి ఉపశమనం పొందొచ్చు