వేసవిలో పెరుగు తినడం వల్ల  మనకు చాలా రకాల జీర్ణ సమస్యలు  రాకుండా ఉంటాయి

ఈ ఎండాకాలం పెరుగు ఊరికే పుల్లగా అయిపోతుంటది

పెరుగు అలా పుల్లగా మారకుండా ఉండాలంటే మనం పెరుగు తోడు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ చిట్కా ఫాలో అవితే  చాలా కాలం వరకు పుల్లగా మారకుండా రుచిగా ఉంటుంది.

సహజంగా పాలను మనం పగలు తోడు వేస్తారు.

ఈ సారి నుంచి రాత్రిపూట తోడు వేయండి.ఎందుకంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు కాస్త తక్కువగా ఉంటాయి.

పగలు సమయంలో పాలు తోడు వేస్తే ఆ వేడికి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా పుల్లగా అయిపోతుంది.

వేసవిలో, పెరుగు తోడు వేసే బౌల్ కూడా చాలా ఇంపార్టెంట్.

మట్టి కుండను వాడడం వలన పెరుగు తోడుకున్న తర్వాత ఆ మట్టి కుండ నీటిని గ్రహించి పెరుగు పుల్లగా మారకుండా చేస్తుంది.