మామిడి పండ్లను అతిగా తింటే  ఈ సైడ్ ఎఫెక్ట్స్ కలగడం ఖాయం..

మామిడి పండ్లు అధికంగా తీసుకుంటే ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఉబ్బరం, గ్యాస్, పొత్తికడుపు తిమ్మిరి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.

 అధికంగా మామిడి పండ్లను తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

ఎందుకంటే ఇందులోని అధిక కేలరీలు శరీరంలో బరువు పెరిగేలా చేస్తాయి.

మామిడి పండ్లను అదేపనిగా తీసుకోవడం వల్ల దురద, వాపు, దద్దుర్లు, అనాఫిలాక్సిస్ వంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం మంచిది.

మామిడిపండ్లను ఎక్కువగా తీసుకుంటే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

మామిడి పండ్లలో ఉరుషియోల్ అనే పదార్థం కారణంగా పోయిజన్ ఐవీ, పాయిజన్ ఓక్ ఉంటాయి.

ఇవి మామిడి పండ్లు తిన్న తర్వాత నోటిలో లేదా పెదవులపై చికాకుగా ఉండి దురదలా ఉంటుంది.