పీచ్ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..!
పీచెస్‌లో చాలా పోషకాలున్నాయి. అలాగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి.
పీచెస్ రక్తపోటును, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పీచెస్ లో కెరోటినాయిడ్స్, కెఫిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉన్నాయి.
రక్తంలో హిస్టమైన్ ఉత్పత్తిని నిరోధించి, పీచెస్ అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది.
ఇందులోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
పీచులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
పీచెస్‍లో ఉండే సమ్మేళనాలు రక్తంలో చెక్కెర పెరుగుదలను, ఇన్సులిన్ నిరోధకతను నిరోధిస్తుంది.
Related Web Stories
పడుకునే ముందు పాలు తాగుతున్నారా..
కస్తూరి మేతితో ఇన్ని లాభాలున్నాయా..
అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి తింటే జరిగేది ఇదే..
మీ ఏజ్ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? ఈ జ్యూస్ ట్రై చేయండి...