నీటిలో నానబెట్టిన అంజీర్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

అంజీర్ పండ్లలోని ఫైబర్ అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 

గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

బరువు అదుపులో ఉంచడంలో అంజీర్ పండ్లు సాయం చేస్తాయి. 

అంజీర్ పండ్లను నానబెట్టిన నీరు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై నల్లటి మచ్చలను దూరం చేస్తాయి. 

రోగనిరోధక శక్తిని పెంచడంలో అంజీర్ పండ్లు దోహదం చేస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.