కొన్ని సార్లు నిద్ర పట్టక
రాత్రంతా మేల్కొనే ఉంటాం
చాలా మందికి ఏడాదిలో ఒకట్రెండు సార్లు ఇలాంటి పరిస్థితి వస్తుంది
ఒక్కరోజ నిద్రపోకపోతే ఏమవుతుంది? అని చాలామంది తేలిగ్గా తీసుకుంటారు.
అసలు విషయం తెలిస్తే ఏమీ మాట్లాడకుండా అప్పటికప్పుడు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకుంటారు.
కువైట్‌లోని ఓ ఇనిస్టిట్యూట్ చేసిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయం
నిద్రలేక మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిరాకు, ఆందోళన, డిప్రెషన్ సమస్యల కారణంగా ఏకాగ్రత తగ్గిపోయి జ్ఞాపకశక్తి మందగిస్తుంది.
శారీరకంగా రోగనిరోధక శక్తి తగ్గిపోయి తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు.
ఊబకాయంతో పాటు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు పెరుగుతుంది.
Related Web Stories
ఈ వ్యాధి ఉన్నవారు నిమ్మకాయ వాసన కూడా చూడకూడదు..
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా
- ఐపీఎల్‌కు ముందు విదేశాల్లో రోహిత్.. సీజన్ దగ్గర పడుతున్నా..
ఎర్ర బంగాళ దుంపలు ఎప్పుడైనా తిన్నారా.. వీటిని తింటే ..