ఇవి తింటే చాలు.. విటమిన్-డి లోపం మిమ్మల్సి టచ్ చేయదు..
పాలు రెగ్యులర్ గా తీసుకుంటే విటమిన్-డి లోపం దరిచేరదు. ఇందులో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటాయి.
ఆరెంజ్ జ్యూస్ విటమిన్-డి కి మూలం. రోజూ ఒక నారింజ పండు తింటూ విటమిన్-డి లోపం రాకుండా చూసుకోవచ్చు.
పాలలాగే పెరుగు కూడా విటమిన్-డి లోపం రాకుండా చేస్తుంది. రోజూ పెరుగు తినాలి.
సాల్మన్, మాకేరెల్, ట్యూనా వంటి చేపలలో ప్రోటీన్లు, ఒమెగా ఫ్యాట్ లు అధికం. వీటిని తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు.
ఆహారంలో గుడ్లలోని పచ్చ సొన తీసుకుంటే విటమిన్-డి భర్తీ అవుతుంది. వర్షాకాలంలో పచ్చసొన తప్పక తినాలి.
తృణధాన్యాలు శరీరానికి బలాన్నే కాదు.. విటమిన్-డి ని కూడా అందిస్తాయి. వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకుంటే విటమిన్-డి లోపం రాదు.
పాలు, పాల సంబంధిత పదార్థాలలో విటమిన్-డి ఉంటుంది. జున్ను, చీజ్, చెడ్డార్, స్విస్ వంటి చీజ్ రకాలలో విటమిన్-డి ఉంటుంది.
సోయా, బాదం, ఓట్స్ వంటి వాటి నుండి తయారుచేసే పాలు తీసుకుంటే విటమిన్-డి లభిస్తుంది.
Related Web Stories
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా.. లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వంట నూనె ఎంత మేరకు వాడాలి..
అయోడిన్ లోపం ఉందా.. ఐతే జాగ్రత్త..
వేళ్లు బలంగా ఉండాలంటే..