రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..
లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
రాత్రి మిగిలిన చపాతీలు పోషకాలకు పవర్ హౌస్.
గోధుమలతో చేసిన చపాతీలను మరుసటి రోజు తినడం వల్ల అవి గ్లూకోజ్‍ను చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తాయి.
బ్లడ్ షుగర్‍ను పెంచకుండా చేస్తాయి. ఎక్కువసేపు ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి.
వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రేగు ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
బరువు తగ్గాలని అనుకునేవారు, మధుమేహం ఉన్నవారు బాసీ రోటిని తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
జీర్ణక్రియను దృఢంగా చేస్తుంది. రోగనిరోధక పనితీరును కూడా మెరుగ్గా ఉంచుతుంది.
Related Web Stories
వంట నూనె ఎంత మేరకు వాడాలి..
అయోడిన్ లోపం ఉందా.. ఐతే జాగ్రత్త..
వేళ్లు బలంగా ఉండాలంటే..
ఈ డ్రైఫ్రూట్స్ డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో సహాయపడతాయి..