విటమిన్ ఎ లోపమా..  ఈ కూరగాయాల్లో పుష్కలం..

క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలం. క్రమం తప్పకుండా తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది

చిలగడదుంపలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి

టమోటా రోజువారీ విటమిన్ ఎ అవసరాలలో 20% ని తీరుస్తుంది

పాలకూర, కాలే, మెంతి ఆకులు, ఆరోగ్యాన్ని మెరుగు పరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి

బఠానీలు రోజువారీ విటమిన్ ఎ తో పాటు విటమిన్ సి, కె, బి కంటెంట్‌తో వస్తాయి

మామిడి పండ్లలో విటమిన్ ఎ రోజువారీ విటమిన్ అవసరాన్ని తీరుస్తుంది

బొప్పాయిలో పీచు పదార్థం జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది