ఈ లక్షణాలతో బాధపడుతుంటే
మీకు రక్తహీనత ఉన్నట్టే..
నిత్యం అసాధారణ రీతిలో నిరసంగా అనిపించడం.
చర్మం రంగు
పాలిపోయినట్టు ఉండటం.
ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు.
తరచూ వేధించే తలనొప్పి.
గుండె దడగా ఉన్నట్టు అనిపించడం.
చర్మం, జుట్టు పొడిగా మారడం, జుట్టు ఆరోగ్యం దెబ్బతినడం.
నోరు లేదా నాలుక ఎర్రబడి ఇబ్బందిగా అనిపించడం.
గోళ్లు పెళుసుగా మారి
త్వరగా ఊడిపోవడం.
Related Web Stories
అంజీర్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
ఉదయం తేనె, నిమ్మకాయ కలిపి తీసుకుంటే జరిగేది ఇదే..
రోజుకో గుడ్డు తినడం మంచిదేనా..
జున్ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..