జున్ను తినటం వల్ల
కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జున్ను తినటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.
వాస్తవానికి పాల కంటే జున్నులోనే అధిక మోతాదులో పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఈ పాల గురించి ఎక్కువగా తెలిసి ఉంటుంది.
జున్ను పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి
జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, నిర్వహణకు ఎంతో సహాయ పడుతుంది.
ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
ఎముకలు, దంతాల బలానికి దోహదపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును, మెరుగుపరికి మలబద్దకం, అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.
Related Web Stories
బ్లూ చీజ్‌తో కలిగే ఏడు ఆరోగ్య ప్రయోజనాలివే..!
థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే ఆహారాలు ఇవే..
టూత్‌పేస్ట్‌ను ఎంత వాడితే మంచిదో తెలుసా
చపాతీల కంటే బెటర్..ఓసారి ట్రై చేసి చూడండి!