టూత్‌పేస్ట్‌ను ఎంత వాడితే మంచిదో  తెలుసా

నోటిని శుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యం బాగుంటుంది

ప్రతీరోజు రెండు సార్లు బ్రష్ చేయడం చాలా బెటర

చాలా మందికి బ్రష్ ఎలా చేయాలో తెలీదు

బ్రష్‌పై టూత్‌పేస్ట్‌ను ఎంతవాడాలో తెలుసుకుందాం

టూత్‌పేస్ట్‌ను అవసరమైనంత పరిమాణంలోనే వాడాలి

పెద్దవారు బఠాణీ పరిమాణంలో.. చిన్న పిల్లలు అర బఠాణీ పరిమాణంలో టూత్‌పేస్ట్ వాడాలి

టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ దంతాలను కాపాడే పదార్థం

ఫ్లోరైడ్ అధిక మోతాదులో చేరితే దంతాలకు హానీకర

మౌత్‌‌వాష్‌లు కూడా వారానికి రెండు మూడు సార్లు వాడితే సరిపోతుంది

చిన్న పిల్లలకు ఫ్లోరైడ్ ఫ్రీ టూత్‌పేస్ట్ వాడటం మంచిది

నోటి శుభ్రత బాగుంటేనే అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండగలం