మనం సాధారణమైనవిగా
భావించే అలవాట్లు
మెదడును దెబ్బతిస్తాయని
నిపుణులు చెబుతున్నారు.
సరైన నిద్ర లేకపోతే మెదడు పనితీరు దెబ్బతింటుంది. మేథోశక్తి సన్నగిల్లుతుంది. మతిమరుపు కూడా వస్తుంది
పొద్దున్నే హడావుడిలో అల్పాహారం తినకపోతే రక్తంలో గ్లూకోజ్ నిల్వలు తగ్గుతాయి.
ఇలా పదేపదే చేసేవారి మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుంది
చెక్కరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నా కూడా మేథోశక్తి సన్నగిల్లుతుంది.
చివరకు న్యూరోడీజెనరేటివ్ సమస్యలు కూడా వస్తాయి. సుదీర్ఘకాలం పాటు ఒత్తిడికి లోనైతే శరీరంలో కార్టిసాల్ విడుదలవుతుంది.
జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యానికి కేంద్రమైన హిప్పోకాంపస్‌ను ఈ హార్మోన్ ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ఎక్సర్‌సైజులు చేయని వారిలో కూడా మెదడు సామర్థ్యం తగ్గుతుంది. ఆల్జైమర్స్ వంటి వ్యాధుల బారినపడే అవకాశం పెరుగుతుంది.
Related Web Stories
షుగర్ ఉందా? మీరు తినాల్సిన లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇవే..!
ఉదయాన్నే ఇది తాగితే బరువు తగ్గి, తీగలా నాజుగ్గా అవుతారు..!
పండ్లు తినేటప్పుడు ఈ నియమాలు పాటిస్తున్నారా..
హైబీపీ వస్తే.. ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి..