త్వరగా బరువు
తగ్గాలనుకుంటున్నారా?
చపాతీల కంటే మెరుగైన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారా? అయితే ఇవి ఓసారి ట్రై చేయండి
చపాతీకి బదులు ఐదు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వీటిల్లో పోషకాలు బోలెడన్ని ఉంటాయి.
రాగి రొట్టెల్లో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది
సజ్జలతో చేసే రొట్టెలూ మెరుగైనవే. వీటిల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ అధికం. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. షుగర్ కంట్రోల్, బరువు తగ్గేందుకు అత్యుత్తమం
జొన్న రొట్టె
ల్లో గ్లుటెన్ ఉండదు. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలం.
తినడానికి రుచిగా కూడా ఉంటాయి. ఇవి తిన్నాక కడుపు నిండుగా ఉండి ఆకలేయదు
Related Web Stories
అల్పాహారంలో ఇవి తీసుకుంటే చాలు.. రోజంతా రేసుగుర్రం లెక్క చురుగ్గా ఉంటారు!
మీకీ అలవాట్లుంటే బ్రెయిన్ డ్యామేజ్ పక్కా!
షుగర్ ఉందా? మీరు తినాల్సిన లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇవే..!
ఉదయాన్నే ఇది తాగితే బరువు తగ్గి, తీగలా నాజుగ్గా అవుతారు..!