థైరాయిడ్ పనితీరును మెరుగుపరిచే ఆహారాలు ఇవే..

 బ్రోకలీలో కాల్షియం, ఫైబర్, విటమిన్ సి ఉన్నాయి.

ఇది జీవక్రియను పెంచుతుంది. థైరాయిడ్ పనితీరును మెరుగుపరుస్తుంది.

థైరాయిడ్ గ్రంధి పనితీరుకు పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది.

ఇది శరీరంలో పోషకమైన అయోడిన్ అవసరాలను తీరుస్తుంది.

అవకాడోలో శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ , మంచి కొవ్వులు ఉన్నాయి.

అవకాడోలోని పోషకాలు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడతాయి.

గుడ్లు థైరాయిడ్ గ్రంధి పనితీరుకు అవసరం.