ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది

ఆకుకూరలు రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. డాక్టర్లు కూడా ఆకుకూరలు తినమని సలహా ఇస్తారు.

పొన్నగంటి ఆకులో పుష్కలంగా పోషకాలు ఉంటాయి

ఈ ఆకుకూర తింటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుంది

గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సహాన్ని ఇస్తుంది.

ఆస్తమాతో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి

పొన్నగంటి కూర తినడం ద్వారా మగవారికి కావల్సిన శక్తి సమకూరుతుంది

ఇందులో లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి.

పొన్నగంటి ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తింటే బరువు తగ్గుతారు