గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్
కలిగిన ఆహారాలు..
పచ్చి బఠానీలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్ల కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి.
కివి పండ్లలో గుడ్ల కంటే
ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.
అవకాడో లో ప్రోటీన్ తో పాటూ పొటాషియం, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ప్రోటీన్ పుష్కలంగా ఉన్న పండ్లలో నారింజ కూడా ఒకటి. గుడ్లకు బదులుగా నారింజ తీసుకోవచ్చు.
బచ్చలికూరలో ప్రోటీన్, విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి వంటి పోషకాలు
ఎక్కువగా ఉంటాయి.
చెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్లతో పాటూ ప్రోటీన్ కూడ కలిగి ఉంటాయి.
Related Web Stories
పడుకునే ముందు ఈ 1 గ్లాసు డ్రింక్ తాగితే చాలు అన్ని సమస్యలు పరారు
ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా..
ఈ జ్యూస్ తాగితే.. ఇన్ని లాభాలా..
వర్షాకాలంలో బ్రోకలితో కలిగే ఊహించని లాభాలివే..