వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని తెలుసు కాని వెల్లుల్లిని చలికాలంలో తినడం వల్ల ఇంత మంచిది 

వంటింట్లో దొరికే ప్రతి మసల దినుసులు 70 శాతం రోగాలను ఆపుతాయి

చలికాలంలో వస్తున్న జ్వరం, జలుబు, దగ్గు మరి ఇతర ఆనారోగ్యలకు వంటింట్లో దొరికే ప్రతి మసల దినుసులు బాగా ఉపయోగపడతాయి

వంటింటి మసల దినుసులుతో పాటు ముఖ్యంగా వెల్లుల్లి కూడా సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది

చలికాలంలో వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీటిని తింటే సీజనల్ సమస్యలు దూరమవుతాయి

చలికాలం రాగానే చాలా మందికి ఎముకల నొప్పులు వస్తాయి వెల్లుల్లిలోని గుణాలు ఎముకలకి చాలా ఉపయోగపడుతుంది 

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తు మేలు జరుగుతుందని నిపుణులు చెప్పుతున్నారు

రక్తప్రసరణ సరిగ్గా జరుగక పోవడం వల్ల చలికాలంలో కొలెస్ట్రాల్ పెరిగి రక్తప్రసరణ, బీపి పెరుగుతుంది