నల్లతుమ్మ చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
నల్లతుమ్మ చెట్టు ఆకులు చిగుళ్లపై పేస్టులా మర్ధనా చేయడం వల్ల బలోపేతమవుతాయి.
ఈ ఆకుల పౌడర్‌ను తేనెతో కలిపి తీసుకుంటే జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఈ చెట్టు బెరడు లేదా ఆకుల పేస్టును గాయాలపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఈ చెట్టు బెరడు కషాయాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను నియంత్రణలో ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ చెట్టు దోహదం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఎలాంటి చర్మ వ్యాదులైన ఈ ఒక్క ఆకుతో పరార్..!
హ్యాపీ హార్మోన్స్‌ను పెంచే ఫుడ్స్ ఇవే..!
క్యాన్సర్ పేషంట్స్ కు ఈ పండు ఉపయోగాలు
ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..