ఎలాంటి చర్మ వ్యాదులైన
ఈ ఒక్క ఆకుతో పరార్..!
తులసి ఆకులలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి.
తులసి ఆకులను నమలడం
వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
తులసి ఆకులలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. పలు చర్మ సమస్యలను కూడా నివారిస్తాయి.
జీర్ణ సమస్యలను తగ్గించడంలో తులసి బాగా పని చేస్తుంది.
దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
తులసి యాంటీ
బ్యాక్టీరియల్‌గా
కూడా పని చేస్తుంది.
రోజూ తులసి అకులు నమిలితే పలు ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండవచ్చు.
Related Web Stories
హ్యాపీ హార్మోన్స్‌ను పెంచే ఫుడ్స్ ఇవే..!
క్యాన్సర్ పేషంట్స్ కు ఈ పండు ఉపయోగాలు
ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడే పోషకాలు ఇవే..
నిమ్మరసం కిడ్నీలకు మంచిదా.. కాదా..!