మార్కెట్ లో ఎక్కడ చూసినా
నేరేడు పండ్లు కనిపిస్తున్నాయి.
నేరడు పండ్లు షుగర్ పేషెంట్లకు ఒక వరం. వీటిని తినడం వలన శరీరంలో షుగర్‌ను నియంత్రణలో ఉంటుంది.
జామూన్ ఐస్ క్రీమ్ ని ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి.
ముందుగా అర కప్పు పాలను తీసుకుని కార్న్‌ఫ్లోర్ వేసి పాలను బాగా కలపండి.
ఒక పాత్రని తీసుకుని పాలు వేసి మరిగించండి. మీడియం మంట మీద పాలను కలుపుతూ 4 నిమిషాలు పాటు మరిగించండి.
రెడీ చేసుకున్న పాలు కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని మరిగే పాలలో వేసి కలపండి.
ఈ పాల మిశ్రమాన్ని చల్లార్చాలి ఈ పాల మిశ్రమంలో నేరేడు పండ్ల గుజ్జును వేసి రుచికి సరిపడా చక్కెర జోడించండి.
పాలు నేరేడు గుజ్జు మిశ్రమాన్ని ఒక కంటైనర్‌లో వేసి ఫాయిల్‌తో కవర్ చేయండి.ఈ మిశ్రమాన్ని కావల్సినట్లు ఐస్ క్రీం అచ్చులో కూడా పోసుకోవచ్చు
Related Web Stories
కాఫీ తాగడానికి అసలు కరెక్ట్ టైమ్ ఏంటి..
ఈ పచ్చి పండు డయాబెటిస్ రోగులకు అమృతం..
ఈ మొలకలు తింటే ఆరోగ్యానికి హానికరమా..
ఈ గింజలతో ఎన్ని లాభాలో..