కాఫీ తాగడానికి  అసలు కరెక్ట్ టైమ్ ఏంటి..

ఉదయం, సాయంత్రం, అలాగే నిద్రకు ముందు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. 

కాఫీని తీసుకునే సమయం సరిగా లేకపోతే అది నిద్రలేమికి, గుండె జబ్బులకు, క్యాన్సర్, హార్మోన్ల సమస్యలు మొదలవుతాయి.

ఇందులోని కార్టిసాల్ శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది. 

 అందేకాకుండా ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అలాగే తినే ముందు కాఫీ తాగడం కూడా శరీరానికి హాని చేస్తుంది.

హై బీపీ సమస్య ఉన్నవారు కాఫీ తాగితే మరింతగా పెరుగుతుంది.

కాఫీ తాగడానికి సరైన సమయం ఉదయం 9:30 నుండి 11:30 వరకు అని నిపుణులు చెబుతున్నారు.