కొబ్బరి పాల వల్ల ఇన్ని
లాభాలున్నాయా..?
చిన్నారులకు సరైన సమయానికి పోషకాహారం అందితేనే ఆరోగ్యంగా ఉంటారు.
చిన్నారులకు పోషకాహారం మంచిగా ఉంటే రోగనిరోధక శక్తి పెరిగుతుంది
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు.
ఆరోగ్యం, ఆహార అలవాట్లు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు అవసరం
బియ్యం, పప్పుతో కలిపి వండితే చాలా రుచిగా ఉండటమే కాకుండా బల్లంగా ఉంటుంది
పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పప్పులు, ధాన్యాల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
ఇది బరువు పెరిగేందుకు సహాయపడి వాటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ శక్తిని ఇస్తుంది
పిల్లలకు రోజూ అరటిపండును తినిపించాలి.మలబద్ధక సమస్యను తగ్గించడంలో అరటిపండు బాగా పనిచేస్తుంది.
పిల్లలకు రోగనిరోధకశక్తి పెరిగేలా కూరగాయలు, పండ్లతో తయారుచేసిన సూప్‌లను పిల్లలకు తాగించాలి.
Related Web Stories
నొటి పుండ్లకు ఇలా చెక్ పెట్టేదాం
చక్కెర తీసుకోవడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా
రాత్రి వేళల్లో పండ్లు తినడం వల్ల కలిగే 5 నష్టాలివే..
ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయ తినకూడదు..!