ఈ టిప్స్‌తో అతిగా తిన్నా కూడా తేలికగా ఉండొచ్చు
భోజన ప్రియులు ఫుడ్‌ను అతిగా తీసుకుంటుంటారు
ఫుల్‌గా తిన్నాక ఆయాసం, కడుపు బరువుతో ఇబ్బంది పడుతుంటారు
నూనెలో వేయించినవి, మసాలా ఫుడ్ తిన్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది
అతిగా తిన్నాక తేలికగా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి
భారీగా తిన్నాక నిమ్మకాయ నీరు తాగితే కొంత ఉపశమనం పొందొచ్చు
పుదీనా..
కడుపులో భారాన్ని, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది
నీరు..
అతిగా తిన్నాక కొన్ని నిమిషాల తర్వాత వాటర్ తాగితే బెటర్
ఫుల్‌గా తిన్న వెంటనే వ్యాయామం (నడక) కూడా మంచి మార్గమే
ఫాస్ట్‌గా కాకుండా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది
Related Web Stories
చపాతీ, బెల్లం కలిపి తింటే లాభాలు ఇవే..
క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ పండ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది
ఉదయాన్నే ఈ పానీయం తాగితే ఆ సమస్యలు మాయం