చపాతీ, బెల్లం కలిపి తింటే
లాభాలు ఇవే..
ఒక గోధుమ చపాతీ, బెల్లం కలిపి తింటే కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలను సమృద్దిగా అందిస్తుంది.
చపాతీలోని కాంప్లెక్స్ లు, బెల్లంలోని కార్బోహైడ్రేట్లు మెల్లగా శక్తిని విడుదల చేస్తాయి.
ఇవి ఎక్కువ సేపు శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.
వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. చపాతీతో దీన్ని తింటే ఐరన్ లోపం నయమవుతుంది.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది.
Related Web Stories
క్యారెట్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఈ పండ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది
ఉదయాన్నే ఈ పానీయం తాగితే ఆ సమస్యలు మాయం
పనస పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..