చేపలో ఈ పార్టు
అత్యంత ఆరోగ్యకరం..
చేపలు ఆరోగ్యానికి
మంచివి అని మనందరికీ తెలుసు.
అయితే.. చేపలో ఏ పార్టు మనకు ఎక్కువ ఆరోగ్యకరమో తెలియకపోవచ్చు. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చేపల గుడ్లు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్లు, ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే మంచి పౌష్టికాహారం.
ఇవి గుండె, మెదడు
ఆరోగ్యానికి మంచివి.
చేపల గుడ్లలో విటమిన్లు
A, D, B కాంప్లెక్స్
ఉంటాయి. ఇవి కంటి
చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రోటీన్, ఐరన్, జింక్,
ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా చేపల గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.
అయితే, వీటిని మితంగా తీసుకోవడం మంచిది.
Related Web Stories
ఈ విత్తనాలు తింటే మీ బాడీ ఉక్కులా తయారవుతుంది..
రోజా పువ్వుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
లిథియం సమృద్ధిగా ఉండే ఫుడ్స్.. తప్పనిసరిగా తినాలి
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..?