లిథియం సమృద్ధిగా ఉండే ఫుడ్స్‌ను రోజూ తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు

క్యాబేజీ‌లో లిథియం సమృద్ధిగా ఉంటుంది. ఇది భావోద్వేగ సమతుల్యతకు మేలు చేస్తుంది.

కాలీఫ్లవర్ తినడం ద్వారా లిథియం స్థాయిలు స్థిరంగా ఉంటాయి. మూడ్ మెరుగవుతుంది.

పప్పులు, మినపప్పు లాంటివి వాటిల్లో కూడా లిథియం కావాల్సిన మోతాదుల్లో ఉంటుంది.

మినరల్ రిచ్ వాటర్‌లో కూడా లిథియం ఉంటుంది. మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఆవాలుల్లో కూడా లిథియం పుష్కలంగా ఉంటుంది.

ఉడికించిన లేదా వేయించిన బంగాళాదుంపలు లిథియంను సమృద్ధిగా అందిస్తాయి.

ముల్లంగిని సలాడ్‌లో కలిపి తింటే లిథియం సమృద్ధిగా అందుతుంది.

టమాటా, టమాటా సాస్‌లో కూడా లిథియం తగినంత ఉంటుంది. మానశ్శాంతినిస్తుంది