నల్ల ఉప్పులో ఎన్నో అద్భుత ప్రయో
జనాలు
నల్ల ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిది
కాలా నమక్ బరువును తగ్గిస్తుంది
కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు
గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది
ఎక్కువ మోతాదులో నల్ల ఉప్పు తీసుకుంటే మంచిది కాదు
ప్రతిరోజు పావు స్పూను నుంచి అర టీ స్పూన్ మాత్రమే కాలా నమక్‌ను తీసుకోవాలి
Related Web Stories
డ్రైఫ్రూట్స్ను ఇలా తినాలా..?
బ్లూ చీజ్తో కలిగే ఏడు ఆరోగ్య ప్రయోజనాలివే..!
పీనట్ బటర్.. ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా?
స్నానం చేసిన వెంటనే నీరు తాగితే..!