బ్లూ చీజ్ రుచిలో ప్రపంచ ప్రఖ్యాతి చెందింది.

దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

బ్లూ చీజ్ ఎక్కువగా తినడం వల్ల ధమనుల్లో వాపు, సిరలలో, రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తగ్గుతాయి.

జ్ఞాపకశక్తిని  మెరుగుపరుస్తుంది.

ఇందులోని పోషకాలు మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి.

బ్లూ చీజ్‌లో అధిక ఫాస్ఫరస్ కంటెంట్ ఉంటుంది.

ఫాస్పరస్ లోపం వల్ల రికెట్స్ వంటి ఎముక సంబంధిత సమస్యలు రావచ్చు.