పీనట్ బటర్ ప్రోటీన్ రిచ్ ఫుడ్.
శాకాహారులకు ఓ మంచి ప్రత్యామ్నాయం
కండరాల మరమ్మత్తుకు, రోగ నిరోధక శక్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
వేరు శెనగలో ప్రోటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్ ఈ, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
వేరుశెనగ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం.
షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది మంచి ఆహారం. రక్తంలోకి ఒకేసారి ఎక్కువ గ్లూకోజ్ విడుదల కాదు.
పీనట్ బటర్‌లో అమైనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.
ఇవి చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Related Web Stories
స్నానం చేసిన వెంటనే నీరు తాగితే..!
నెయ్యితో చర్మానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా?..
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా.. !దీనితోపాటు..
తెల్ల వెంట్రుకలు రాకుండా నివారించడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి