నెయ్యితో చర్మానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా?..
ప్రతీ రోజూ నెయ్యిని ఆహారంగా తీసుకోవటం వల్ల చర్మానికి చాలా రకాలుగా మేలు జరుగుతు
ంది.
నెయ్యిలో యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. కొల్లజీన్ ప్రొడక్షన్‌ను పెంచుతుంది. చర్మం
యవ్వనంగా కనిపిస్తుంది.
నెయ్యి కారణంగా రక్త ప్రసరణ పెరిగి, చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.
నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రెడ్‌నెస్, ఇరిటేషన్‌ను తగ్గిస్తాయి.
నెయ్యి మాయశ్చరైజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. చర్మంపై పగుళ్లు, డ్రై స్కిన్‌ను తగ్గ
ిస్తుంది.
నెయ్యిని ప్రతీరోజూ తీసుకోవటం వల్ల కళ్ల చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.
రాత్రి పడుకునే ముందు నెయ్యిని పెదాలకు పట్టించుకుంటే పగలకుండా ఉంటాయి.
Related Web Stories
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా.. !దీనితోపాటు..
తెల్ల వెంట్రుకలు రాకుండా నివారించడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి
పెరుగన్నంతో ఇన్ని లాభాలా.. ?
నీళ్లలో పటిక కలుపుకుని స్నానం చేయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!